(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.256. అధ్యాయః 256
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రాహ్మణమహిమప్రశంసనపూర్వకం తేషాం పూజ్యత్వాదికథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

కే పూజ్యాః కే నమస్కార్యా కథం వర్తేత కేషు చ।
కిమాచారః కీదృశేషు పితామహ న రిష్యతే॥ 13-256-1(91733)
భీష్మ ఉవాచ। 13-256-2x(7690)
బ్రాహ్మణానాం పరిభవః సాదయేదపి దేవతాః।
బ్రాహ్మణాంస్తు నమస్కృత్య యుధిష్ఠిర న రిష్యతే॥ 13-256-2(91734)
తే పూజ్యాస్తే నమస్కార్యా వర్తేథాస్తేషు పుత్రవత్।
తే హి లోకానిమాన్సర్వాంధారయంతి మనీషిణః॥ 13-256-3(91735)
బ్రాహ్మణాః సర్వలోకానాం మహాంతో ధర్మసేతవః॥
ధనత్యాగాభిరామాస్చి వాక్సంగమధురాశ్చ యే॥ 13-256-4(91736)
రమణీయాశ్చ భూతానాం నియమేన ధృతవ్రతాః।
ప్రణేతారశ్చ కోశానాం శాస్త్రాణాం చ యశస్వినః॥ 13-256-5(91737)
తపో యేషాం ధనం నిత్యం వాక్చైవ విపులం బలం।
ప్రసవాశ్చైవ ధర్మాణాం ధర్మజ్ఞాః సూక్ష్మదర్శినః॥ 13-256-6(91738)
ధర్మకామాః స్థితా ధర్మే సుకృతైర్ధర్మసేవతః।
యాన్సమాశ్రిత్య తిష్ఠంతి ప్రజాః సర్వాశ్చతుర్విధాః॥ 13-256-7(91739)
పంథానః సర్వనేతారో యజ్ఞవాహాః సనాతనాః।
పితృపైతామహీం గుర్వీముద్వహంతి ధురం సదా॥ 13-256-8(91740)
ధురి యే నావసీదంతి విషమే సద్ధయా ఇవ।
పితృదేవాతిథిముఖా హవ్యకవ్యాగ్రభోజినః॥ 13-256-9(91741)
భోజనాదేవ లోకాంస్త్రీంస్త్రాయంతే మహతో భయాత్।
దీపః సర్వస్య లోకస్య చక్షుశ్చక్షుష్మతామపి॥ 13-256-10(91742)
సర్వశిల్పాదినిధయో నిపుణాః సూక్ష్మదర్శినః।
గతిజ్ఞాః సర్వభూతానామధ్యాత్మగతిచింతకాః॥ 13-256-11(91743)
ఆదిమధ్యావసానానాం జ్ఞాతారశ్ఛిన్నసంశయాః।
పరావరవిశేషజ్ఞా గంతారః పరమాం గతిం॥ 13-256-12(91744)
విముక్తా ధూతపాప్మానో నిర్ద్వంద్వా నిష్పరిగ్రహాః।
మానార్హా మానితా నిత్యం జ్ఞానవిద్భిర్మహాత్మభిః॥ 13-256-13(91745)
చందనే మలపంకే చ భోజనేఽభోజనే సమాః।
సమం యేషాం దుకూలం చ శాణక్షౌమాజినాని చ॥ 13-256-14(91746)
తిష్ఠేయురప్యభుంజానా బహూని దివసాన్యపి।
శోషయేయుశ్చ గాత్రాణి స్వాధ్యాయైః సంయతేంద్రియాః॥ 13-256-15(91747)
అదైవం దైవతం కుర్యుర్దైవతం చాప్యదైవతం।
లోకానన్యాన్సృజేయుస్తే లోకపాలాంశ్చ కోపితాః॥ 13-256-16(91748)
అపేయః సాగరో యేషామపి సాపాన్మహాత్మనాం।
యేషాం కోపాగ్నిరద్యాపి దండకే నోపశాంయతి॥ 13-256-17(91749)
దేవానామపి యే దేవాః కారణం కారణస్య చ।
ప్రమామస్య ప్రమాణం చ తస్మాన్నాభిభవేద్బుధః॥ 13-256-18(91750)
తేషాం వృద్ధాశ్చ బాలాశ్చ సర్వే సన్మార్గదర్శినః।
తపోవిద్యావిశేషాత్తు మానయంతి పరస్పరం॥ 13-256-19(91751)
అవిద్వాన్బ్రాహ్మణో దేవః పాత్రం వై పావనం మహత్।
విద్వాన్భూయస్తరో దేవః పూర్ణసాగరసన్నిభః॥ 13-256-20(91752)
అవిద్వాంశ్చైవ విద్వాంశ్చ బ్రాహ్మణో దైవతం మహత్।
ప్రణీతశ్చాప్రణీతశ్చ యథాఽగ్నిర్దైవతం మహత్॥ 13-256-21(91753)
శ్మశానే హ్యపి తేజస్వీ పావకో నైవ దుష్యతి।
హవిర్యజ్ఞే చ విధివద్భూయ ఏవాభిశోభతే॥ 13-256-22(91754)
ఏవం యద్యప్యనిష్టేషు వర్తతే సర్వకర్మసు।
సర్వథా బ్రాహ్మణో మాన్యో దైవతం విద్ధి తత్పరం॥ ॥ 13-256-23(91755)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి షట్పంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 256 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-256-1 కిమాచారః కథం ధర్మః కీదృశేషు న రిష్యతే ఇతి క.పాఠః॥ 7-256-16 అదైవం దైవతం కుర్యుర్భస్మ కుర్యుశ్చ తే జగత్ ఇతి క.థ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.